హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐసీడీఎస్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష

VZM: జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సంపూర్ణ పోషకాహార సరుకులను నిర్ణీత సమయంలో, నాణ్యతతో సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ బుధవారం ఆదేశించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల సంజీవిని పథకం జిల్లాస్థాయి పర్యవేక్షణ సమీక్ష కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పీడీ బాలమణి, తదితరులు పాల్గొన్నారు.