E.G: నిడదవోలు వైస్ ఛైర్మన్ ఎన్నిక వివాదం కొనసాగుతోంది. ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించగా.. వైసీపీ, బీజేపీ మద్దతుతో జనసేన అభ్యర్థి కళ్యాణ్ చక్రవర్తి దక్కించుకున్నారు. దీంతో పొత్తు ధర్మం పాటించి, రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అయితే, మంత్రి కందుల దుర్గేష్ చెప్పినా.. కళ్యాణ్ రాజీనామాకు ఒప్పుకోలేదని సమాచారం. కాగా.. ఇప్పటికే ఈ వివాదంపై DY.CM పవన్ కళ్యాణ్ ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్
నిడదవోలు వైస్ ఛైర్మన్ పీఠం టీడీపీకి దక్కేనా?


