VZM: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. 8 మండలాల్లోని 221 గ్రామ పంచాయతీలు, 2,108 వార్డు సభ్యుల స్థానాలకు 2,148 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి'


