కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలో రేపు నిర్వహించనున్న తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల నందు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బ్యాలెట్ పత్రాలు, ఎన్నికల సామగ్రిని అధికారులు అందజేశారు. ఎన్నికల సామగ్రితో తమ తమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు అధికారులు బయలుదేరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గన్నవరంలో ఎన్నికల ఏర్పాట్లు


