హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కెట్ యార్డును పరిశీలించిన చైర్‌పర్సన్

ATP: అనంతపురం మార్కెట్ యార్డును బుధవారం చైర్‌పర్సన్ బల్లా పల్లవి పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్‌లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి, శుభ్రతపై పారిశుద్ధ్య కార్మికులతో చర్చించారు. మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్మికులతో మాట్లాడారు.