GNTR: ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాలలో 2026-27 ఎంబీబీఎస్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి సోముకృష్ణమూర్తి, జాయింట్ కార్యదర్శి డాక్టర్ మణి అక్కినేని మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, అంకితభావం, మానవతా విలువలతో ఉత్తమ వైద్యులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
SRI మెడికల్ కళాశాలలో ప్రెషర్స్ డే వేడుకలు


