NTR: తిరువూరు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఛైర్‌పర్సన్ పసుపులేటి మాధవి నరేశ్ మిత్ర మున్సిపల్ అధికారులతో కలిసి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుగాలినీ కాలనీ సమీపంలోని డంపింగ్ యార్డ్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కట్టలేరు మెయిన్ వాటర్ పంపింగ్ లైన్ పనులను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులను పరిశీలించిన ఛైర్‌పర్సన్


