పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్ ఛైర్మన్గా ఎన్నికైన నిమ్మల నీలిమను గరుగుబిల్లి మండల ఎంపీపీ మరడాన నారాయణస్వామి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి, పుష్పగుచ్ఛం అందజేశారు. మాజీ ఎంపీపీ U రామారావు, మాజీ జడ్పీటీసీ మరడాన తవిటి నాయుడు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ ఛైర్మన్ నిమ్మల నీలిమకు ఎంపీపీ అభినందనలు


