SKLM: జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక ఎన్నికల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణకు 7386382777, 08942-240557ను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఫిర్యాదులకు ప్రత్యేక కంట్రోల్ రూమ్


