హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కొండపల్లిలో ఎన్నికల సిబ్బందికి భోజన కష్టాలు

NTR: కొండపల్లి, ఇబ్రహీంపట్నం బ్యాలెట్ బాక్స్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఎన్నికల సిబ్బంది, పోలీసులు భోజనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి లైన్లలో నిలబడి భోజనం కోసం ఎదురుచూస్తున్నామని వాపోయారు.