హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిల్లలపై దోపిడీ, హింస, వేధింపులపై అవగాహన

GNTR: ప్రాతూరులో బాలలపై వేధింపుల అరికట్టడంపై అవగాహన కార్యక్రమం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. గుడ్ షెఫర్డ్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పారు. బుధవారం పిల్లలపై దోపిడీ, హింస, వేధింపుల గురించి పోతురాజు వివరించారన్నారు. ఆపదలో 1098కు, అత్యవసరంలో 112కు కాల్ చేయాలని సూచించారన్నారు. పోక్సో చట్టం గురించి తెలియజేశారు. బాలల పార్లమెంట్ సభ్యులు ఉన్నారు.