సత్యసాయి: ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌కు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాలు, మొబైల్ పెట్రోలింగ్‌తో నిఘా ఉంచారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100, 200 మీటర్ల నిబంధనలు, సెక్షన్ 163 బీఎన్‌ఎస్ అమలు చేస్తూ విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించారు.
ఆంధ్రప్రదేశ్
ధర్మవరంలో పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత


