SKLM: పదో తరగతి మార్చి 2027 పబ్లిక్ పరీక్షల ఫీజుల చెల్లింపులో నిర్దేశిత గడువులను పాటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. రవిబాబు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబరు 5వ తేదీలోగా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పదో తరగతి విద్యార్థులకు అలర్ట్


