VZM: భోగాపురం సబ్ పోస్ట్ ఆఫీస్‌లో 'మన కథ-తపాలా చెప్పిన కథ' అంశంపై పోటీలు నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె. శ్రీనివాస్ బుధవారం తెలిపారు. నూతన పోస్ట్ ఆఫీస్ పునరుద్ధరణ నేపథ్యంలో ఊరును ప్రతిబింబించేలా బృందంగా ఏర్పడి ఈ పోటీల్లో పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
భోగాపురంలో ఫీచర్ వాల్ డిజైన్ పోటీలు


