హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుల ఇంటికే సవరించిన అడంగల్‌: కలెక్టర్

KRNL: భూముల మ్యుటేషన్‌ ప్రక్రియలో ఆమోదించిన సవరించిన అడంగల్‌ కాపీలను ఈ నెల 30లోగా రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా రైతుల ఇంటికే పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డా. ఏ.సిరి తెలిపారు. బుధవారం మ్యుటేషన్‌ దరఖాస్తుల్లో రైతుల ప్రస్తుత నివాస చిరునామాను డోర్‌ నంబర్‌, వీధి, గ్రామం, పోస్టాఫీస్‌, పిన్‌కోడ్‌ సహా పూర్తి వివరాలతో నమోదు చేయాలని సూచించారు.