కృష్ణా: బాపులపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ డీకే బాలాజీ సందర్శించారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్


