హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలి విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం

PLD: జిల్లాలో రేపు తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 7మండలాల్లోని 103 పంచాయతీలు, 867 వార్డులకు జరగనుండగా 2,07,236 మంది ఓటర్ల కోసం 983 కేంద్రాలు, 2,749 మంది సిబ్బందిని సిద్ధం చేశామని కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, 149 మంది అబ్జర్వర్లతో నిఘా ఉంచామన్నారు. పార్టీ రహిత బ్యాలెట్లపై గుర్తు మాత్రమే ఉంటుందని తెలియజేశారు.