హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

AKP: గ్రామపంచాయతీ ఎన్నికలు-2026 నేపథ్యంలో అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం పనితీరును జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లు, సౌకర్యాలను సమీక్షించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.