హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంది: ఎస్పీ

కృష్ణా: జిల్లా పరిధిలో రేపు (నవంబర్ 26) నిర్వహించనున్న గుడివాడ, తాడిగడప మున్సిపల్ ఎన్నికలతో పాటు తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా, పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని ఎస్పీ విద్యాసాగర్ బుధవారం అన్నారు. ఓట్లర్లు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.