కాకినాడలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దాసరి హరీష్ (25)ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై గతంలో 26 దొంగతనం కేసులు నమోదయ్యాయి. అతడి నుంచి రూ. 28 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకున్న పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
వరుస దొంగతనాల నిందితుడి అరెస్ట్


