దేశంలో యూరియా ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.54,000 కోట్ల వ్యయంతో ఆరు యూరియా ఉత్పత్తి ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపింది. మరోవైపు, అసోంలోని సిల్చార్ వద్ద రూ.2,014 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, రూ.1,141 కోట్లతో పోస్టల్ ఆపరేషన్స్, రూ.1,491 కోట్లతో ఎస్టేట్స్ మేనేజ్‌మెంట్ పథకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వార్తలు
యూరియా ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం నిర్ణయం


