హైదరాబాద్: 28°C
వార్తలు

'భారత్‌ అభివృద్ధిని ఏ శక్తీ కోరుకోవడం లేదు'

ప్రపంచంలోని ఏ శక్తీ భారత్‌ అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదని RSS చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. మహారాష్ట్రలోని నిర్వహించిన పద్మా ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడారు. ఆధిపత్యం కోసం శక్తిమంతమైన దేశాలు ఇతరులను ఒత్తిడిలో ఉంచుతాయన్నారు. కానీ భారత్‌ మాత్రం తనను ద్వేషించే మాల్దీవులు, SL, NPL, BAN, PAK వంటి దేశాలకూ ఆపత్కాలంలో అండగా నిలిచిందని గుర్తుచేశారు.