SKLM: ఎచ్చెర్లలో ఉన్న డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీకి ఈ నెల 26న సెలవు ప్రకటిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ అడ్డయ్య బుధవారం తెలిపారు. స్థానిక మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గురువారం వర్సిటీకి సెలవు ఇస్తున్నట్టు ఆయన తెలియజేశారు. ఈ విషయాన్ని అధ్యాపకులు, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు యూనివర్సిటీకి సెలవు


