హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్నా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు.. సీఎం ఆగ్రహం

KDP: ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లి వద్ద పెన్నా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తవ్వకాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తాగునీటి పైప్‌లైన్ ధ్వంసానికి బాధ్యులైన నిందితులు, ట్రాక్టర్ల యజమానులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు.