అన్నమయ్య జిల్లాలో బియ్యం, వరి వ్యాపారులు నిల్వల వివరాలను కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చంద్రక సూచించారు. ప్రతి శుక్రవారం నిల్వల వివరాలను అప్‌డేట్ చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన నిల్వ పరిమితులు, గరిష్ట రిటైల్ ధరలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘిస్తే రూ.50 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
బియ్యం, వరి నిల్వల వివరాల నమోదు తప్పనిసరి


