ASR: అరకువేలి ఆర్ఐటీఐలో ఈనెల 28న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జీ.ప్రశాంత్ కుమార్ బుధవారం తెలిపారు. పలు ప్రముఖ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. 10, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ చదివిన నిరుద్యోగ యువత ధృవపత్రాలతో హాజరు కావాలన్నారు. యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 28న మెగా జాబ్‌మేళా


