GNTR: క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి నూతన సర్పంచ్‌గా ఓర్చు గోవిందమ్మ, ఉప సర్పంచ్‌గా ఆవుల సుధాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్బంగా గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావుని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్తల ఐక్యమత్యమే పార్టీకి బలం: మాజీ ఎమ్మెల్యే


