NTR: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కంచికచర్ల గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 12, 13, 14, 15 వార్డుల్లో కూటమి అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. సర్పంచ్ అభ్యర్థి గూడవల్లి గణేష్‌కు ఉంగరం గుర్తుపై ఓటు వేసి కంచికచర్ల అభివృద్ధికి సహకరించాలని ఆమె ప్రజలను కోరారు.
ఆంధ్రప్రదేశ్
కంచికచర్ల అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతు


