GNTR: పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు చారిత్రక విజయం సాధిస్తారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు వేగవంతం చేశామని తెలిపారు. 40 వార్డుల్లో టీడీపీ 31, జనసేన 8, బీజేపీ ఒకచోట పోటీ చేస్తున్నాయని చెప్పారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థులదే చారిత్రక విజయం: ధూళిపాళ్ల


