హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏడుగురు మత్స్యకారుల కోసం విస్తృత గాలింపు: కలెక్టర్

KKD: ఉప్పాడ మండలం సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్, నేవీ సంయుక్తంగా యుద్ధ నౌకలు, హెలికాప్టర్లతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. 18న ఒడిశా పారాదీప్ సమీపంలో వీరిని చివరిసారిగా గుర్తించామన్నారు. ఆచూకీ కోసం బంగ్లాదేశ్, మయన్మార్ నేవీలకు సమాచారం అందించామన్నారు.