అన్నమయ్య జిల్లాలో బి.కొత్తకోట మున్సిపాలిటీ, సంబేపల్లి 9, రామాపురం 2 పంచాయతీల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు బలగాలు చేరుకోగా, ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
మూడు ప్రాంతాల్లో రేపు ఎన్నికల పోలింగ్


