అన్నమయ్య: రామాపురం, సంబేపల్లి మండలాల్లో ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 25 రాత్రి 7 గంటల నుంచి 27 ఉదయం 6 గంటల వరకు లేదా కౌంటింగ్ ముగిసే వరకు BNSS సెక్షన్ 163 అమల్లో ఉంటుందని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఐదుగురికి మించి గుమికూడటం, ర్యాలీలు, సభలు, ఆయుధాల ప్రదర్శన నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నేపథ్యంలో BNSS-163 అమలు: ఎస్పీ


