హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల ఉపసంహరణకు 27 చివరి గడువు

CTR: వెదురుకుప్పం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని ఎంపీడీఓ పురుషోత్తం తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆయా కేంద్రాల్లోని రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించాలని సూచించారు.