ADB: తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం సోనాల మండల అధ్యక్షుడిగా రాథోడ్ వినోద్ నియమితులైనట్లు జిల్లాధ్యక్షుడు కాంబ్లే విజయ్ కుమార్ బుధవారం తెలియజేశారు. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ సాధనకు ఉద్యోగులు, ఉపాధ్యాయులను సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
'సీపీఎస్‌ను రద్దు, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి'


