CTR: ఎన్నికల విధుల్లో పాల్గొనే మండల ఉద్యోగులకు ఈనెల 27న పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు సదుం ఆర్‌ఓ రాధారాణి బుధవారం తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఓటర్ల ధ్రువీకరణ కోసం ఫెసిలిటేషన్ కేంద్రం, గెజిటెడ్ అధికారి, హెల్ప్‌డెస్క్ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగులకు 27న పోస్టల్ బ్యాలెట్: ఆర్‌ఓ


