విజయనగరం మున్సిపల్ మార్కెట్ సమీపంలో టాక్సీ స్టాండ్ వద్ద తాత్కాలిక పోలీస్ బూత్‌ను మున్సిపల్ అధికారులు నోటీసు లేకుండా కూల్చేశారు. అయితే, ఉద్యోగులపై పోలీసులు దాడి చేశారంటూ వస్తున్న వార్తలను ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఖండించారు. తప్పుడు ప్రచారం చేయవద్దని, అలా చేస్తున్న యూట్యూబర్లు, ఛానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఆ వార్త అవాస్తవం: ఎస్పీ


