TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పంచమితీర్థం సందర్భంగా తిరుమల నుంచి తీసుకొచ్చే శ్రీవారి పడి సారె ట్రయల్ రన్‌ను బుధవారం విజయవంతంగా నిర్వహించారు. తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో ఉన్న శ్రీ వినాయకస్వామి ఆలయం నుంచి ఏనుగులపై సారె నమూనాను ఉంచి, తిరుపతి పురవీధుల మీదుగా తిరుచానూరుకు తీసుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి పడి సారె ట్రయల్ రన్ విజయవంతం


