CTR: తనపై హత్యాయత్నం జరిగిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని రామకుప్పం మండలం దామనబోయనపల్లికి చెందిన వైసీపీ నాయకుడు కుందనదనరెడ్డి ఆరోపించారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. రాజకీయ కక్షతో టీడీపీ నాయకుడు ఆనందరెడ్డి గతేడాది మార్చి 21న తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రస్తుతం గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు.
ఆంధ్రప్రదేశ్
తనపై హత్యాయత్నం జరిగిందన్న వైసీపీ నేత


