హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు

VZM: ఈ నెల 26న తొలి విడతలో జరిగే పంచాయతీ ఎన్నికలకు బాడంగి, బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, కొత్తవలస, ఎల్.కోట, ఎస్.కోట, వేపాడ మండలాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. జిల్లాలోని 183 గ్రామ పంచాయతీలకు, రాజాం మున్సిపాల్టీ ఎన్నికలు జరుగుతాయన్నారు.ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.