హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో దశ సర్పంచ్ ఎన్నికల వివరాలు వెల్లడి

అన్నమయ్య: రెండో దశలో 170 సర్పంచ్ స్థానాల్లో 21 ఏకగ్రీవం, 149 స్థానాలకు 431 మంది పోటీలో ఉన్నారని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. 1714 వార్డు స్థానాల్లో 748 ఏకగ్రీవం, 965 స్థానాలకు 2045 మంది పోటీలో ఉన్నారు. చౌడేపల్లె 40-169, గుర్రంకొండ 51-273, కేవీపల్లె 37-240, కలకడ 42-219, కాళికిరి 36-165, పీలేరు 41-276, వాల్మీకిపురం 48-205 మంది పోటీలో ఉన్నారని కలెక్టర్ వెల్లడించారు.