బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావును సెంట్రల్ డివిజన్ అధ్యక్షులు మెకనబోయిన గురుప్రసాద్ మర్యాదపూర్వకంగా బాపట్లలో కలిశారు. శాలువాలతో సన్మానించి మాజీ సైనికుల సమస్యలపై చర్చించారు. వచ్చే నెలలో ఎన్నికల కోడ్ తర్వాత గిద్దలూరు, మార్కాపురం నుంచి రాయలసీమలో రాష్ట్ర కమిటీ పర్యటన ఉంటుందని తాండ్ర సాంబశివరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో మాజీ సైనికుల సమస్యలపై చర్చ


