PLD: రెండవ సాధారణ స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం రొంపిచర్లలోని పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఎన్నికల విధుల్లో ఉన్న పీఓలు, ఏపిఓలు, ఓపిఓలకు పోలింగ్ నిర్వహణపై పలు కీలక సూచనలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
రొంపిచర్లలో ఎన్నికల ఏర్పాట్ల తనిఖీ


