VSP: ఇటీవల కన్నుమూసిన మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాలనాయుడుకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాళులర్పించారు. క్రమశిక్షణకు మారుపేరైన ఆయన మరణం తీరని లోటన్నారు. కుమార్తె మేయర్‌గా గెలిచినా ప్రమాణ స్వీకారం చూడకుండానే వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ కార్పొరేటర్‌కు అమర్నాథ్ నివాళి


