W.G: జిల్లాలో గురువారం జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంఛార్జ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ అనంతరం మధ్యాహ్నం 2గం.ల నుంచి ప్రారంభమవుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం


