హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేరవాడ స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం

KRNL: డూరుకు చెందిన కొండిగేరిలో నివాసం ఉంటున్న కప్పట్రాళ్లబోయ వీరేశ్ కర్నూలు నుంచి బైకుపై వస్తుండగా ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు నుంచి కర్నూలుకు వెళ్తున్న హైర్ RTC బస్సు, ముందున్న వాహనాన్ని దాటే క్రమంలో అధిక వేగంతో వచ్చి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వీరేశ్ కుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి.