హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ అభ్యర్థుల తరఫున మక్బూల్ ప్రచారం

సత్యసాయి: గాండ్లపెంట మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గజ్జల రాజేశ్వరి, వైసీపీ వార్డు అభ్యర్థులకు మద్దతుగా కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కోసం కత్తెర గుర్తుకు ఓటు వేసి సర్పంచ్, వార్డు అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే అత్తరు చాంద్ భాషా పాల్గొన్నారు.