హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన వైసీపీ నాయకుడు సూర్యానాయక్

ATP: కంబదూరు మండలం ఐపార్సపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు సూర్యానాయక్ బుధవారం ఎమ్మెల్యే అమిలినేని సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే, ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  పార్టీలో చేరిన వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి తన లక్ష్యమని తెలిపారు.