PLD: నవంబర్ 26న నరసరావుపేట మున్సిపాలిటీ, 7మండలాల్లోని 101 పంచాయతీ ఎన్నికల బందోబస్తుపై కోడెల స్టేడియంలో పోలీసులకు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి దిశానిర్దేశం చేశారు. ఓటర్లు నిర్భయంగా ఓటేసేలా చూడాలని, 100, 200 మీటర్ల నిబంధనలు, సెక్షన్ 163 కఠినంగా అమలు చేయాలన్నారు. పెట్రోలింగ్ ముమ్మరం చేసి విజయోత్సవ ర్యాలీలకు తావివ్వొద్దని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసులకు ఎస్పీ కీలక ఆదేశాలు


