GNTR: మంగళగిరి స్థానానికి సంబంధించి ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్దం చేశారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టారు. ఓటింగ్ కంపార్ట్మెంట్లు, బ్యాలెట్‌కు సంబంధించిన సామగ్రి, ఎన్నికల రిజిస్టర్లతో పాటు సిబ్బందికి అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచారు. కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
మంగళగిరిలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దం


