ELR: వాతావరణం అనుకూలించకపోవడంతో ఉంగుటూరులో కౌలు రైతులు నానాఅవస్థలు పడుతున్నారు. రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యాన్ని బరకాలతో కప్పి రక్షించుకుంటున్నారు. తడిసిన ధాన్యాన్ని జాతీయ రహదారిపై ఆరబెట్టి తేమశాతం తగ్గించుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. మళ్లీ వర్షం సూచనలతో.. ధాన్యం తడిస్తే నష్టం తప్పదని, కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు వస్తాయని రైతులు వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షం భయంతో కౌలు రైతులు నానాపాట్లు


